Home » Siddipet
సీఎం కేసీఆర్(CM KCR) కుటుంబ పాలనకు చరమగీతం పాడి ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మల్సీ రాములు నాయక్(Ramulu Naik) పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సిద్దిపేట మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత(Siddipet Municipal Sanitary Inspector Vanitha) అత్యుత్సాహంప్రదర్శించారు. బార్ అండ్ రెస్టారెంట్లో పని చేస్తున్న ఒరిస్సా(Orissa) రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల(Migrant workers)పై జులూం ప్రదర్శించారు.
సిద్దిపేట జిల్లా: మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు పాల్గొని.. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాజకీయాల్లో, గులాబీ బాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విషయంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చెప్పిందే నిజమవుతోందా..? నిజంగానే గజ్వేల్‌కు (Gajwel) కేసీఆర్ గుడ్ బై చెప్పేస్తున్నారా..? ఇటీవల ప్రభుత్వం చేయించిన సర్వేలో (Survey) షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయా..? ఆ సర్వే చూసిన తర్వాత కేసీఆర్ తన ముందు రెండు ఆప్షన్లు పెట్టుకున్నారా..? అంటే తాజా పరిణామాలు, సోషల్ మీడియా (Social Media) లో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది..
దుబ్బాక అభివృద్ధి విషయంలో కొందరు నాయకులు అడుగడుగునా ఆటంకాలు కల్పించడం బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
సమాజం మారుతున్నప్పటికీ కులాల విషయం అంతరాలు మాత్రం మారటం లేదు.
దేశంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్‌రావు దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రూ.12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు.