Home » Skill Development Case
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతిచోటా..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ప్రకటన చేసింది. తన రిమాండ్ క్వాష్ చేయాలని కోర్టులో దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్‌పై ..
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రమోద్ దూబే వాదనలు వినిపించగా.. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకానంద కోర్టుకు హాజరయ్యారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాదబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో రేపు(మంగళవారం) ప్రస్తావనకు రానుంది. క్వాష్ పిటీషన్‌పై రేపు ప్రస్తావించడానికి సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాషన్‌ను కొట్టివేయడంతో టీడీపీ అధినేత లాయర్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరోవైపు ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటీషన్ విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు రిమాండ్ ముగియగానే..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సీఐడీ విచారణ (CID Enquiry) రెండో రోజు ముగిసింది. ఇవాళ ఒక్కరోజే..
అవును.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తోంది. టీవీ చానెల్స్ పెడితే ఈ ఇద్దరే.. జనాలు ఏ ఇద్దరు పోగయినా ఇదే చర్చ..
స్కిల్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని రెండో రోజు ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఐడీ అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.