Chandrababu news: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

ABN , First Publish Date - 2023-09-27T14:59:18+05:30 IST

సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది. వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి సరస వెంకట నారాయణ భట్టి విచారణకి విముఖత వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా పడింది.

Chandrababu news: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో (Supreme court) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది. వచ్చే వారానికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తి సరస వెంకట నారాయణ భట్టి విచారణకి విముఖత వ్యక్తం చేయడంతో విచారణ వాయిదా పడింది. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ కోసం ఎంతో ఉత్కంఠగా నెలకొన్నప్పటికీ మరో వారంపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ఏపీ హైకోర్ట్ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించడంతో చంద్రబాబు సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-27T15:14:53+05:30 IST