Home » Social Media
ఈ భూమిపై జీవించే హక్కు మానవులకు ఎంత ఉందో మిగతా జీవులన్నింటికీ అంతే ఉంది. కానీ మానవులు మాత్రం స్వార్థంతో విచక్షణ మర్చిపోయి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. విచ్చలవిడిగా జంతువులను వేటాడేస్తున్నాడు.
తనపర భేదం లేదు. అక్రమాలను అడ్డుకునే ఎవరినైనా టార్గెట్ చేయడమే. మహిళలను సామాజిక మాధ్యమాల్లో నీచమైన తిట్లతో ట్రోల్(Social Media Trolls) చేయడమే. అధికార వైసీపీ(YCP) అనుసరిస్తున్న నీచమైన సంస్కృతి ఇదీ. అధికార పార్టీకి చెందిన ఒక సర్పంచి భార్యకూ ఈ దుస్థితి తప్పలేదు. మండల స్థాయి నేత అనుచరుడి ఆక్రమణలను ప్రశ్నించడం, అదే విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడమే ఆమె చేసిన నేరం.
విపరీతంగా పెరిగిపోతున్న జనాభా కారణంగా భూమిపై కాస్త స్థలం దొరకడం గగనమైపోతోంది. రోజు రోజుకు వెలుస్తున్న పట్టణాలు, నగరాలు భవిష్యత్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి.
Telangana Elections 2024: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ (BJP) అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంగళవారం నాడు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. తెలంగా బీజేపీ సైబర్ యోధులకు ధన్యవాదాలు తెలిపారు..
ఏ దేశానికైనా ఆ దేశ జనాభానే ప్రధాన వనరు. పని చేసే శక్తి ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుంది. ఇప్పటివరకు జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ( China ).. భారత్ ధాటికి రెండో స్థానానికి పరిమితమైంది.
Telangana Elections 2024: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంపై (Telangana) బీజేపీ (BJP) అగ్రనేతలు దండయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్న కాషాయ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టార్గెట్‌ను మించి సీట్లు గెలవాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్‌కు విచ్చేశారు.
Viral News: ప్రస్తుత సమాజంలో రాణించాలంటే.. బుర్రకు(Brain) పని చెప్పాల్సిందే. లేదంటే ఎక్కడో ఓ మూలకు మందలో ఒకడిగా ఉండిపోతారు. ఆలోచనా శక్తి విస్తృతంగా(Knowledge) ఉండాలి. పరిస్థితులను అవగతం చేసుకుంటూ.. అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి. అప్పుడే జీవితంలో సక్సెస్(Success in Life) అవుతారు. జీవితంలోనే కాదు..
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్స్.. అప్పట్లో వార్తా పత్రికల్లో(News Papers), స్పెషల్ పేజీల్లో సరదాగా ఇచ్చేవారు. కొన్ని బొమ్మలు ముద్రించి అందులో లోపాలు, తేడాలు కనిపెట్టాలంటూ(Optical Illusion Challenges) ఛాలెంజ్ విసిరేవారు. అవి చాలా సరదాగా ఉండేవి. వాటిని కనిపెట్టడం వలన మేధా శక్తి కూడా పెరుగుతుంది. అందుకే.. ప్రజలు వీటిని సీరియస్‌గా తీసుకునేవారు. సరదాగా ఉండటమే కాకుండా..
దేశంలో ఇకపై సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా మంచి గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు క్రియేటర్లకు మొదటిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం(international Women's Day 2024) సందర్భంగా మోదీ ప్రభుత్వ హయాంలో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెద్ద ఎత్తున తగ్గిపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతోపాటు ప్రధాని ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరింది.