Home » Social Media
ప్రకృతి చాలా ప్రశాంతమైంది. ఇది పైకి కనిపించే మెరుగులు మాత్రమే. కానీ ప్రకృతి ఒడిలో జీవించే జీవులకు నిత్యం జీవన్మరణ పోరాటమే. ఒక జీవిపై మరో జీవి ఎప్పుడూ ఆధిపత్యం చూపిస్తూనే ఉంటుంది.
మందు బాబులం.. మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం.. ఇది ఓ పాటలోని లైన్. కానీ మందుకొడితే నిజంగానే మహారాజుల్లాగా ఫీలయిపోతున్నారు కొందరు మద్యం ప్రియులు.
విమానం గాల్లో ఎగురుతుంది. విల్లా భూమిపై ఉంటుంది. మాకు ఆ మాత్రం తెలియదా అంటారా.. అయితే కాస్త మీ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి.
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కాదేదీ కళకు అనర్హం అని చేసి చూపిస్తున్నారు కొందరు ఔత్సాహికులు. అందరిలా తామూ ఉంటే వెరైటీ ఏముంటుంది అని భావిస్తూ కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు.
మొన్నామధ్య టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వినియోగదారులు అల్లాడిపోయారు. దాదాపు రెండు నెలల వరకు కిలో టమాటాల ధర రూ.200కు పైగా పలికింది. ఇదే తరుణంలో టమాటా దొంగతనాలు ఎక్కువయ్యాయి.
తుపాకుల మోతతో అమెరికా మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. కాల్పులతో ఉలిక్కిపడింది. ‘సూపర్ బౌల్’ టోర్నీ విన్నర్ కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన ర్యాలీలో ఈ కాల్పుల ఘటన జరిగింది.
ప్రపంచంలో ధనవంతులకు కొదవ లేదు. ఒక్కపూట తినడానికి కూడా లేని కటిక పేదవాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు సైతం ఎందరో ఉన్నారు. ప్రపంచంలోని బిలియనీర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.
సాంప్రదాయ వంటలు, దుస్తులకు భారత్ పెట్టింది పేరు. ధగ ధగ మెరిసే పట్టు చీరల నుంచి అధునాతన హంగులు సంతరించుకున్న లెహెంగాల వరకు ఎన్నో వెరైటీ గార్మెట్స్ కు ఇండియా కేరాఫ్ గా మారింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండోనేషియాలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫిబ్రవరి 14న దేశంలో ఓటింగ్ సందర్భంగా సిగరెట్లు, కాఫీలకు డిమాండ్ పెరుగుతోంది.
ఉన్నత విద్య, ఉద్యోగం, జీవనోపాధి వంటి వివిధ కారణాల నిమిత్తం చాలా మంది నగరాలకు వస్తుంటారు. వారికి అక్కడ బస చేసేందుకు సరిపడా సౌకర్యాలు ఉండవు. దీంతో వారు ప్రైవేటు హాస్టల్స్ ను ఆశ్రయిస్తుంటారు.