Home » South Africa
SA Vs IND: గబేరా వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది.
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికానే టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మేరకు టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
SA Vs IND: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా టీ20 సిరీస్ సమరానికి సిద్ధమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.
India vs South Africa: చూస్తుండగానే సౌతాఫ్రికా పర్యటన వచ్చేసింది. ఈ నెల 10 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో సఫారీలతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది.
దాదాపు ప్రాణాలు పోతాయనుకున్న సమయంలో కొన్నిసార్లు అద్భుతాలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్ని సార్లు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకున్న వారు అనూహ్యంగా క్షేమంగా బయటికి రావడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు...
Team India: డిసెంబరులో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ మేరకు గురువారం మూడు ఫార్మాట్లకు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. అయితే మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను సెలక్టర్లు ప్రకటించారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.
ODI World Cup 2nd Semi Final: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ చప్పగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తడబడింది. మిల్లర్, క్లాసెన్ మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జరుగుతోంది. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆ జట్టు బరిలోకి దిగింది. కేశవ్ మహరాజ్, షాంసీని జట్టులోకి తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా ఒక స్పిన్నర్‌ను మాత్రమే ఎంచుకుంది.
ODI World Cup 2023: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 116 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆప్ఘనిస్తాన్‌ను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆదుకున్నాడు. 107 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసి చివరకు నాటౌట్‌గా మిగిలాడు.