Home » Sports news
నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ సాధించిన విజయాన్ని పక్కన పెట్టేస్తే.. యశస్వీ జైస్వాల్ సెంచరీ మిస్ అవ్వడంపైనే అభిమానులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. చివర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా..
బీసీసీఐ కార్యదర్శి జై షా తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్‌కు ఆర్థిక సహాయంగా రూ.1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి..
టీమిండియా మాజీ మహిళా ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి(Jhulan Goswami) అరుదైన ఘనతను దక్కించుకున్నారు. మహిళల కరీబియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి.. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR)లో మెంటార్‌గా చేరారు.
టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన మార్క్ స్ట్రాటజీస్ మొదలెట్టేశాడు. జట్టు సభ్యులు అందరూ అన్ని ఫార్మాట్లలో విధిగా ఆడాలని స్పష్టం చేశారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని తేల్చి చెప్పారు.
సాధారణంగా.. ప్రజాదరణ కలిగిన సెలెబ్రిటీలు ఎంతో హుందాగా వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతూ.. మంచి ఇమేజ్ సంపాదించుకుంటారు. కానీ..
భారత యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మను సైతం వెనక్కు నెట్టేసి టాప్ లేపేశాడు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని.. ఈ ఏడాదిలో..
భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఓ కీలక నిర్ణయంతో మరోసారి అనేక మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత బీసీసీఐ(BCCI) సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది. అందులో రాహుల్ ద్రవిడ్‌కు రూ.5 కోట్లు ప్రకటించగా వద్దని అన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్‌కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.
చాలాకాలం నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్‌కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లు ఇంకా ఆ ఆనందంలోనే మునిగితేలుతున్నారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో.. తమ మధురానుభూతులను పంచుకుంటూనే...
తన సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేయడంతో పాటు జట్టు నుంచి పక్కకు తప్పించడంపై యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తొలిసారి స్పందించాడు. తాను బాగా ఆడుతున్న సమయంలోనే తనతో ఇలా జరిగిందని..