Home » Sports news
తొలిరోజు 35 ఓవర్ల ఆటకు అనుమతించిన వరుణుడు రెండోరోజు శనివారం ఆ కాస్త అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఉదయం నుంచి కురిసిన వర్షంతో గ్రీన్‌పార్క్ మైదానం చిత్తడిగా మారింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. ఇప్పుడు రెండో రోజు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ఇంకా మొదలు కాలేదు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ కాసేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రాతో ముగించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
గత కొన్ని రోజులుగా కొత్త సీజన్ ఐపీఎల్ 205కు ముందు ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచవచ్చనే దానిపై చాలా చర్చలు జరిగాయి. ఈ అంశంపై తాజాగా ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి మ్యాచ్‌ల సంఖ్యను పెంచుతారా లేదా అనే విషయాలను ఇక్కడ చుద్దాం.
గత వారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ సెంచరీతో పాటు మ్యాచ్ విన్నింగ్ ఆరు వికెట్లు తీసి చెన్నైలో స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో సెప్టెంబరు 27న ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఆయన మరో రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ వెదర్ గురించి షాకింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
చెన్నై టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టడంతో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య నాలుగో రోజు ఆట మొదలైంది. బంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్లకు 158 పరుగులతో ఆట ప్రారంభించింది. నాలుగో రోజు ఆట మొదలైన కొద్ది సేపటికి బంగ్లాదేశ్ జట్టు వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం శాంటో, లిట్టన్ దాస్ క్రీజులో ఉన్నారు.
కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవ్య శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి శాట్ క్రీడా సముదాయంలోని ‘సాయ్’ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం అర్ధరాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లతో గెలిచింది.