Home » Sports news
ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం అర్ధరాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లతో గెలిచింది.
కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (116) టోర్నీలో రెండో శతకంతో చెలరేగడంతో ఇండియా ‘డి’తో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా ‘బి’ రెండోరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది.
అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ఆఫీసులో ఉంచిన చెస్ ఒలింపియాడ్ గప్రిన్‌దాష్విలి ట్రోఫీ మాయమైంది. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఏఐసీఎఫ్ అధికారులు వెల్లడించారు.
బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు జస్ప్రీత్ బుమ్రాను ఔట్ చేయడం ద్వారా హసన్ మహమూద్ భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు. రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మొదటి టెస్టులో తన ఆరవ సెంచరీని సాధించిన తర్వాత, స్టార్ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు రిషబ్ పంత్ లాగా బ్యాటింగ్ చేయడం మంచిదన్నాడు. దీంతోపాటు స్టేడియం పిచ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నేటి నుంచి ప్రారంభమైంది. చాలా గ్యాప్ తర్వాత భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఇటీవలే పాకిస్థాన్‌ను టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ చేసింది.
బంగ్లాదేశ్‌తో నేడు జరగనున్న తొలి మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీయడానికి బుమ్రా కేవలం 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. మరి ఈ ఘనతను సాధిస్తాడా లేదా అనేది చూడాలి మరి.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొద్ది తేడాతో డైమండ్ లీగ్ టైటిల్‌ను కోల్పోయాడు. ఈ సీజన్ ఫైనల్లో 87.86 మీటర్ల త్రోతో వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచాడు. ప్రత్యర్థి అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బీసీసీఐ ప్రకటించింది. చెన్నై టెస్ట్‌కు ముందు నిర్వహించిన శిక్షణా శిబిరానికి ఒక రోజు ముందు ఆయన పిక్స్ వెలుగులోకి వచ్చాయి. ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తన రిటైర్మెంట్ గురించి పీయూష్ చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీ కొడుకుతో కూడా కలిసి క్రికెట్ ఆడాక రిటైర్ అవుతా అంటూ పృథ్వీ షాతో సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని చావ్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.