Home » Srikakulam
మంత్రి రోజాపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రోజా మాట్లాడుతున్నవి చాగంటి గారి ప్రవచనాలా అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తమ్ముళ్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిలోని ఇన్‌పేషంట్ వార్డుల్లో శుక్ర వారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ వ్యక్తి చోరీకి విఫలయత్నం చేశా డు.
కర్నూలు: రూ. 2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికారు. తమ వద్ద ఉన్ననోట్లకు మారుగా రూ. 5 వందల నోట్లు ఇస్తే 15 శాతం కమీషన్ కలిపి ఇస్తామంటూ ఓ గ్యాంగ్ మోసానికి స్కేచ్ వేశారు. పథకం ప్రకారం సినీ పక్కీలో నగదు తీసుకువెళ్లారు.
రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (CM JAGAN) అధికారంలోకి వచ్చిన తర్వాతే విద్యుత్ కోతలు అధికమయ్యాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకటరావు (K Kala Venkata Rao)అన్నారు.
శ్రీకాకుళం జిల్లా: టెక్కలి వైసీపీ ఇన్చార్జ్ దువ్వాడ వాణి బూతు మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాణి భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ డ్రైవర్ నాగేంద్రపై ఆమె చిందులు వేశారు. బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు.
జనసేన పార్టీ తరఫున వసంత కుమార్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారాన్ని త్వరలోనే అందజేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
జనసేనాని పవన్ కల్యాణ్‌పై మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
శ్రీకాకుళం: జిల్లాలో పోలీస్ బందోబస్తు లేకుండా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు జనాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన నియోజకవర్గంలో సొంతపార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. నవభారత్ జంక్షన్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన అమ్మాయి ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన దుర్గాభవానిగా గుర్తించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. సైకిల్‌పై కాలేజీకి వెళుతుండగా కొందరు వ్యక్తులు కారులో వచ్చి తోటి స్నేహితులు చూస్తుండగానే ఎత్తుకెళ్లారు.