Home » SS Rajamouli
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వరల్డ్‌వైడ్‌గా సంచలన విజయం సాధించిన తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ నామినేషన్‌ను దక్కిచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అకాడమీ రేసులో నిలిచింది.
‘ఆర్ఆర్ఆర్’(RRR) సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ వంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి (rajamouli) దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు.
ఇంత హై రేంజ్ లో ప్రభాస్ సినిమా ఒక్క నైజాం ఏరియా అమ్ముడుపోవటం ఒక రికార్డు అని అంటున్నారు. నైజాం నవాబ్ ప్రభాస్ అని సాంఘీక మాధ్యమాల్లో వైరల్ కూడా అవుతోంది.
రామ్‌చరణ్-తారక్ స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి రాజమౌళి కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు.
టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.
ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' (#GoodMorningAmerica) లో అతిధి గా వచ్చాడు. 'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం లాస్ వేగస్‌లో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరాలో ఆస్కార్‌కు నామినేట్ అయిన నేపథ్యంలో అక్కడ ఆయన పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బాలీవుడ్ క్వీన్, ఫైర్బ్రాంబ్ కంగనా రనౌత్ మరోసారి నెపోటిజం టాపిక్‌ను లేవనెత్తారు. మరోసారి బంధుప్రీతి మాఫియా బయటపడిందంటూ ఆమె కామెంట్లు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తీరుపై ఆమె కామెంట్ చేశారు.