Home » SS Rajamouli
‘ఆర్ఆర్ఆర్’ (RRR) జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంతో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఈ భారతీయ, అందులోనూ ఓ తెలుగు సినిమా గురించే ప్రస్తుతం ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌ఎస్.రాజమౌళి (SS Rajamouli)కి సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమా అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సినీ ప్రపంచంలోనే విశిష్ట పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్‌ను కైవసం చేసుకుంది. బెస్ట్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) అవార్డును సొంతం చేసుకుంది.
ఎంత పెద్ద స్టార్స్ అయినా, వారికి ఎంతమంది అభిమానులు ఉన్నా.. వారికి కూడా కచ్చితంగా ఎవరో ఒకరు ఫేవరెట్ ఉంటారు. వారిని కలిసినప్పుడు ఈ స్టార్స్ కూడా చాలా ఎగ్జాయిట్ అవుతూ ఉంటారు.
మరో అంతర్జాతీయ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సొంతమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ఈ మూవీని వరించింది.
‘ఆర్ఆర్ఆర్’కు మరో అవార్డు దక్కింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది.
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ సమయంలో రాజమౌళి ఎదుర్కొన్న ఓ సమస్య గురించి హీరోయిన్ శ్రియ చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ జరుగుతుండగా రాజమబౌళి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు.
అభిమాన హీరో తెరపై కనిపిస్తే అభిమానులు కాగితాలు విసిరి హల్చల్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ జపాన్‌లో కనిపిస్తోంది. ఇదంతా ‘ఆర్ఆర్ఆర్’ మానియాదే.