Home » story
ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో జగనరెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. రాయదుర్గం నియోజకవర్గంలో మూడు హామీలను ఇచ్చి ఇప్పటికీ తీర్చకపోవడంపై జనం పెదవి విరుస్తున్నారు. వాటిలో ముఖ్యంగా భైరవానతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను మళ్లిస్తామని, తుంగభద్ర ఎగువకాలువను ఆధునికీకరిస్తామని, బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు వద్ద నేమకల్లు ఆంజనేయస్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని హామీలు గుప్పించారు.
శింగనమల నియోజకవర్గ అభివృద్ధికి జగన ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా వాటి గురించి పట్టించుకోలేదు. ఐదేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యే పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. హామీలు అమలుగాక, సిటింగ్ ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా సొంత పార్టీవారే రోడ్డెక్కడంతో దిక్కుతోచక.. పార్టీ అభ్యర్థిని మార్చుకున్నారు.
alive after death: మా ఊరిలో ఒక బామ్మ ఉండేది. ఇప్పుడు ఈ లోకంలో లేదు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఒకరోజు ఉదయం ఆమె చనిపోయింది. గ్రామంలోని చాలామంది ఆమె ఇంటి బయట గుమిగూడారు.
రోజంతా హడావుడిగా ఉద్యోగాలతో కాలం గడిపే తల్లిదండ్రులు రాత్రి పిల్లలు పడుకునే సమయాన్ని వాళ్ళతో గడపడం మానేస్తున్నారు.