• Home » Stunts

Stunts

Woman Viral Video: వాగుపై విన్యాసాలు చేస్తూ రీల్స్.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే..

Woman Viral Video: వాగుపై విన్యాసాలు చేస్తూ రీల్స్.. చివరకు ఈ యువతికి ఏమైందో చూస్తే..

ఓ యువతి రీల్స్‌లో ఫేమస్ అయ్యేందుకు ప్రమాదకర విన్యాసాలు చేసేందుకు సిద్ధపడింది. అది కూడా పొంగిపొర్లుతున్న వాగుపై విన్యాసాలు చేసేందుకు వెళ్లింది. కెమెరా ఆన్ చేసిన ఆమె.. వాగుపై ఉన్న కొమ్మపై కాళ్లు , చేతులు మోపి.. నడుము పైకి ఎత్తి విచిత్ర విన్యాసం చేసింది. చివరకు ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

Stunt Viral Video: మృత్యువుతో ఆడుకోవడమంటే ఇదే.. రైలు పట్టాలపై ఇతడి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: మృత్యువుతో ఆడుకోవడమంటే ఇదే.. రైలు పట్టాలపై ఇతడి నిర్వాకం చూస్తే షాకవ్వాల్సిందే..

ఓ వ్యక్తి రైలు పట్టాలపై చేసిన ప్రమాదకర విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు. రైలు పట్టాలకు కాస్త దూరంలో నిలబడ్డ ఆ వ్యక్తి.. తీరా రైలు వచ్చే ముందు ప్రమాదకర విన్యాసం చేశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..

ఎలాగైనా నెటిజన్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాకర విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువకులు వ్యూస్ కోసం చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Woman Stunt Viral Video: వామ్మో.. ఇదెక్కడి టాలెంట్ బాబోయ్.. వేగంగా తిరిగే ఫ్యాన్‌ను సైతం..

Woman Stunt Viral Video: వామ్మో.. ఇదెక్కడి టాలెంట్ బాబోయ్.. వేగంగా తిరిగే ఫ్యాన్‌ను సైతం..

ఓ మహిళ వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌తోప్రమాదకర విన్యాసం చేసింది. గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ పక్కనే నిలబడ్డ ఆమె.. కొద్ది సేపు అలా గమనిస్తూనే ఉంది. తర్వాత సడన్‌గా ఆమె చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు..

Hyderabad: బైక్‌లపై స్టంట్స్‌ చేస్తూ.. మహిళను భయభ్రాంతులకు గురిచేసి..

Hyderabad: బైక్‌లపై స్టంట్స్‌ చేస్తూ.. మహిళను భయభ్రాంతులకు గురిచేసి..

సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకుగాను కొంతమంది యువకులు చుట్టుపక్కల వారు భయబ్రాంతుకు గురయ్యేలా స్టంట్లు చేస్తున్నారు. నగరంలోని కోఠి ఇసామియా బజార్‌లో ఇటువంటి స్టంట్లు చేస్తున్న వారిని పోలీసులు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

అందరికీ సాధ్యం కాని పనులను ఎంతో సులభంగా చేసేస్తుంటారు. కొందరు బైకులను భుజాన మోసుకొని వెళ్తుంటే.. మరికొందరు తమ జుట్టుతో పెద్ద పెద్ద వాహనాలను లాగేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Funny Video: రైలు గేటేసినా తగ్గేదేలే.. ఎలా దాటేశాడో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

Viral Funny Video: రైలు గేటేసినా తగ్గేదేలే.. ఎలా దాటేశాడో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

రైలు వస్తుండడంతో రైల్వే సిబ్బంది గేటును మూసేశారు. దీంతో గేటుకు రెండు వైపులా వాహనాలన్నీ ఆగిపోయాయి. ఓ వ్యక్తి గేటుకు పక్కనే బైకు ఆపుకొని ఉన్నాడు. అయితే ఎంతసేపటికీ గేటు తెరవకపోవడంతో అతడికి చిరాకు పుట్టింది. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..

Cycle Stunt Video: చావు కొనితెచ్చుకోవడమంటే ఇదే.. ఇతడి సైకిల్ విన్యాసం చూస్తే.. షాకవ్వాల్సిందే..

Cycle Stunt Video: చావు కొనితెచ్చుకోవడమంటే ఇదే.. ఇతడి సైకిల్ విన్యాసం చూస్తే.. షాకవ్వాల్సిందే..

వాహనాలపై విన్యాసాలు చేయడం ప్రస్తుతం ఫ్యాఫన్‌గా మారిపోయింది. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి సైకిల్‌పై చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అవుతున్నారు..

Stunt Viral Video: వామ్మో.. వీడు మనిషా.. హెలీకాప్టరా.. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్న వీడియో..

Stunt Viral Video: వామ్మో.. వీడు మనిషా.. హెలీకాప్టరా.. నెటిజన్లను షాక్‌కు గురి చేస్తున్న వీడియో..

కొందరు తాడుపై నడుస్తూ విన్యాసాలు చేయడం చూస్తుంటాం. అలాగే మరికొందరు పెద్ద పెద్ద బిల్డింగ్‌లపై అటూ, ఇటూ ఎగురుతూ స్టంట్స్ చేయడం కూడా చూస్తుంటాం. అయితే ఈ వ్యక్తి మాత్రం ప్రమాదకర విన్యాసం చేసి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. నిటారుగా ఉన్న పొడవాటి కర్రపై..

Viral Video: సీటు లేదని చింతించలేదు.. రైల్లో ఈ బాబా ఎలా పడుకున్నాడో చూస్తే..

Viral Video: సీటు లేదని చింతించలేదు.. రైల్లో ఈ బాబా ఎలా పడుకున్నాడో చూస్తే..

కాషాయ వస్త్రాలు ధరించిన ఓ బాబా.. రద్దీగా ఉన్న రైలు ఎక్కుతాడు. లోపల కాలు తీసి కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదు. అయినా ఆ బాబా ఏమాత్రం చితించలేదు. చివరకు విచిత్రంగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి