Home » Sunrisers Hyderabad
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవడంతో ‘ప్లే ఆఫ్స్’ సమీకరణాలు మారాయి. మ్యాచ్ రద్దవడంతో చెరొక పాయింట్ లభించడంతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది.
సాధారణంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏదైనా ఓ జట్టు ఓటమిపాలైతే, ఆ రిజల్ట్‌పై సదరు జట్టు యజమాని టీమ్ సభ్యులు, కోచ్‌లు, కెప్టెన్లతో చర్చలు జరుపుతాడు. ఎక్కడ తప్పులు జరిగాయి? ఓటమికి గల కారణాలేంటి?
ఒకప్పుడు సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 150 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా అనిపించేది. కానీ.. ఈ సీజన్లో ఊచకోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గాలి ఊదినంత ఈజీగా...
నిన్న లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants) జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు గ్రాండ్ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 3లోకి దూసుకెళ్లింది. SRH 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. దీంతో ఈ ప్రభావం రెండు జట్లపై పడింది.
ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండానే..
ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుష్ బదోనీ (55) ...
ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్లో ఇరుజట్లు..
ఐపీఎల్ 2024లో నేడు 57వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. అయితే రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ వెళ్లేందుకు రెండు జట్లకు మరింత ఛాన్స్ ఉంటుంది.
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. ముంబై బౌలర్లు వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి.. ఈసారి పవర్‌హిట్టర్స్ చేతులెత్తేయాల్సి వచ్చింది.
ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.