Home » Super Star Krishna
‘తెలుగువీర లేవరా’ అంటూ తెలుగు హృదయాల్లో దేశభక్తిని తట్టి లేపిన వెండితెర ‘అల్లూరి’ అస్తమించారు తెలుగుతెరకు సాహసాన్ని పరిచయం చేసిన ధైర్యశాలి ఇకలేరు.. తనదైనశైలి నటనతో ప్రేక్షకుల మనసును నిలువు దోపిడీ చేసిన ‘దేవుడులాంటి మనిషి’ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది సేపటి క్రితమే నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్నారు.
సినిమా అట్టర్ ఫ్లాపు అయినా, దాని ఆనవాళ్లు చెరిగిపోయినా, కనీసం యూట్యూబు వంటి మాధ్యమాల్లో కూడా దాని కాపీ దొరక్కపోయినా, కేవలం ఒక్క పాట వల్ల దాని ఉనికి కొనసాగడం చాలా అరుదు.
కృష్ణగారి ఆల్ టైం ఫేవరెట్ పాటల్లో ఈ పాట కూడా ఒకటి. ఆత్రేయ కూడా ఈ పాట అంతే ఇష్టపడేవారు.
తెలుగులో రీమేక్ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత సూపర్‌స్ట్టార్ కృష్ణదే. ఆయన మొత్తం 54 రీమేక్ చిత్రాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేసారు. ఇందులో హిందీ రీమేక్ చిత్రాలు 17 ఉన్నాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్ కపూర్ నటించిన ‘అనాడి’ ఆధారంగా రూపుదిద్దుకున్న
సూపర్‌స్టార్ కృష్ణ మరణ వార్తతో టాలీవుడ్ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. తెలుగులో సూపర్‌స్టార్ అయినప్పటికీ కోలీవుడ్‌లోనూ ఆయనకి మంచి స్నేహితులు ఉన్నారు..
సూపర్ స్టార్ కృష్ణ నమ్మిన ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడ్డ హీరో అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామమోహన్ రావు అన్నారు.
తెలుగుతెర నట శేఖరుడు సూపర్‌స్టార్ కృష్ణ కన్ను మూశారు. ఆదివారం అర్ధరాత్రి గుండె పోటుతో ఆస్పత్రి లో చేరిన ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలుగు సినీ రంగ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడం బాధాకరమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.
సినీనటుడు, నిర్మాత, మాజీ ఎంపీ, ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, టీడీపీ రాజ్యసభ లీడర్ కనకమెడల రవింద్ర కుమార్..