Home » Tamilisai Soundararajan
మూడేళ్ల పాటు తెలంగాణకు గవర్నర్‌గా వ్యవహరించిన తమిళిసై రాజీనామా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అసలెందుకు ఆమె రాజీనామా చేశారు? గత సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న సమయంలో కూడా రాజీనామా చేయాలని కూడా ఆమె భావించలేదు.
Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా మరో నలుగురు సభ్యుల రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.
జేఎన్‌టీయూ ( JNTU ) యూనివర్సిటీ స్నాతకోత్సవాన్ని ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. JN ఆడిటోరియంలో ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. రేపు తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్‌లర్ Dr తమిళి సై సౌందరరాజన్ అధ్యక్షులుగా.. యూనివర్సిటీ ఛాన్స్‌లర్ Dr. కట్టా నర్సింహారెడ్డి నిర్వహణలో పలువురికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయనున్నారు.
Governor TamiliSai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదికపైకి వెళ్తుండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు.
Telangana: పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మార్పు ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ మఉక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ( Governor Tamilisai ) ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుని అడిగి తెలుసుకున్నారు.
Telangana: మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారాణికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యతను కనపబరుస్తున్నారు. ఇప్పటి వరకు 71 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. అధికార బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 34 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.