Share News

Governor Tamilisai : కేసీఆర్ ఆరోగ్యంపై గవర్నర్ తమిళిసై ఆరా

ABN , First Publish Date - 2023-12-09T19:13:25+05:30 IST

బీఆర్ఎస్ అధినేత, మాజీ మఉక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ( Governor Tamilisai ) ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుని అడిగి తెలుసుకున్నారు.

Governor Tamilisai : కేసీఆర్ ఆరోగ్యంపై గవర్నర్ తమిళిసై ఆరా

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ మఉక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ( Governor Tamilisai ) ఆరా తీశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళి సై ఆకాక్షించారు.

Updated Date - 2023-12-09T19:13:29+05:30 IST