Home » Tamilnadu News
జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా హిందీని తమపై రుద్దుతున్నారనే ఆరోపణలపై కేంద్రం, తమిళనాడు సీఎం మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త విద్యా విధానాన్ని అమలు చేయడానికి మేము అనుమతించబోమని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.
BJP: తమిళనాడులోని ఆలయాల నిర్వహణపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖ నుంచి అన్ని ఆలయాలను విముక్తి చేస్తామన్నారు.
ఓ దళిత యువకుడు తనకు ఇష్టమైన బుల్లెట్ బండి నడపడమే తప్పిదమైపోయింది! ‘జాతి తక్కువవాడివి!! మా ముందు బండి నడపడమేంట’ంటూ కొంతమంది అగ్రవర్ణాల వారు ఆ యువకుడి రెండు చేతులూ నరికేశారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలో పర్యటిస్తున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్యమహర్షి ఆలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు.
Tamil Nadu: విద్యార్థినులతో పాఠశాలలో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ క్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌పై వేటు పడింది.
మీరు మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే కొత్తగా మరో సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. అదే జంప్డ్ డిపాజిట్ స్కాం. అయితే ఇది ఎలా పనిచేస్తుంది. దీనిని అరికట్టడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తమిళనాడులో ఓ ఆలయానికి వెళ్లిన భక్తునికి వింత అనుభవం ఎదురైంది. హుండీలోకి డబ్బులు వేసేందుకు అతడు ముందుకు వంగినపుడు జేబులోంచి పొరపాటున ఐఫోన్ జారి హుండీలో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే..
చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ వద్ద ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.
ఉద్యోగాల నియామకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంథిల్ బాలాజీని బెయిల్ వచ్చిన వెంటనే మళ్లీ మంత్రిగా తీసుకోవడంపై సోమవారం సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఫెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైని ముంచేశాయి.