Share News

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:25 PM

చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ వద్ద ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి.

Chennai: ప్రైవేటు బస్సును ఢీ కొట్టిన లారీ..

Chennai: చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ధండలం సమీపంలో పెరంబదూర్ (Perambalur) వద్ద ఓ ప్రైవేటు బస్సు (Private Bus)ను లారీ (Lorry) ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ తల్లి రూపం మారిస్తే కఠిన చర్యలు

డ్రైవర్‌తో భార్గవ్‌ దొంగ అరెస్టు డ్రామా

ఫంగస్ అధరహో..

మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 10 , 2024 | 12:25 PM