• Home » TATA Group

TATA Group

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?

స్టాక్ మార్కెట్‌(stock market) దీనిలో కొన్ని గంటల్లోనే లక్షల రూపాయలు సంపాదించిన వారు అనేక మంది ఉన్నారు. దీంతోపాటు నష్టపోయిన వారు సైతం కలరు. అయితే దీర్ఘ కాలంలో ఏదైనా స్టాక్‌పై ఇన్‌వెస్ట్ చేసిన వారికి మాత్రం కాసుల వర్షం కురుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Mumbai : నవోదయ విద్యాలయాల్లో టాటామోటార్స్‌ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

Mumbai : నవోదయ విద్యాలయాల్లో టాటామోటార్స్‌ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సోమవారం టాటా మోటార్స్‌ సంస్థ ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన...

Aviation fuel: విమాన ఇంధనంపై వ్యాట్‌ 5-10% పెంపు?

Aviation fuel: విమాన ఇంధనంపై వ్యాట్‌ 5-10% పెంపు?

ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ‘విమానాల ఇంధనం (ఏటీఎ్‌ఫ)’పై పన్నును పెంచాలని యోచిస్తోంది. ఏటీఎ్‌ఫపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌)ను 5 నుంచి 10 శాతం వరకు పెంచాలని ఆలోచిస్తోంది.

తిరుమలలో టాటా గ్రూప్స్‌ చైర్మన్‌

తిరుమలలో టాటా గ్రూప్స్‌ చైర్మన్‌

టాటా గ్రూప్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చారు.

Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

అయోధ్యలో మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌ నిర్మాణానికి టాటా సన్స్‌(TATA Sons) చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్(Museum of Temples) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Indias Juggernaut: అత్యంత ప్రభావవంతమైన కంపెనీల లిస్టు విడుదల చేసిన 'టైమ్'.. భారత్ నుంచి ఏవంటే?

Indias Juggernaut: అత్యంత ప్రభావవంతమైన కంపెనీల లిస్టు విడుదల చేసిన 'టైమ్'.. భారత్ నుంచి ఏవంటే?

టైమ్ మ్యాగజైన్(TIME Magazine) 2024కి గానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), టాటా గ్రూప్(TATA Group), సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.

CBN: హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు ..

CBN: హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు ..

అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరికి బుధవారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 25 మంది తొలగింపు

Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 25 మంది తొలగింపు

మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బందిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. సాయంత్రానికి ఉద్యోగులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Air India Express: మూకుమ్మడి సెలవులతో   90 విమానాలు రద్దు

Air India Express: మూకుమ్మడి సెలవులతో 90 విమానాలు రద్దు

టాటాగ్రూప్‌ టేకోవర్‌ చేసిన విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 90కిపైగా విమానాలు రద్దయ్యాయి.

Delhi: ‘ఉచిత బ్యాగేజీ’ పరిమితి తగ్గింపు..

Delhi: ‘ఉచిత బ్యాగేజీ’ పరిమితి తగ్గింపు..

దేశీయ విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాసులో ఉచిత బ్యాగేజీ పరిమితిని తగ్గిస్తూ టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి