Home » TATA IPL2023
``కింగ్`` కోహ్లీ విరాట్ మైదానంలోనూ, వెలుపలా కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. భావోద్వేగాలను దాచుకోకుండా ప్రదర్శిస్తుంటాడు. ఆ క్రమంలో పలువురు మాజీ ఆటగాళ్లతో కూడా కోహ్లీ పలు సందర్భాల్లో గొడవలకు దిగాడు.
హ్యారీ బ్రూక్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు. హైదరాబాద్ టీమ్ ఈ యువ ఆటగాడి కోసం ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టింది.
గుజరాత్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌పై టీమిండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. అతడు టీమ్ కంటే తన వ్యక్తిగత మైలురాళ్లపైనే ఎక్కువ దృష్టి పెట్టాడని సెహ్వాగ్ ఆరోపించాడు.
ఇంగ్లండ్ యువ సంచలనం, టీ-20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టి దక్కించుకుంది.
మొన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసం మర్చిపోకముందే తాజాగా అదే టీమ్ కెప్టెన్ నితీష్ రాణా కూడా మెరుపులు మెరిపించాడు.
పంజాబ్ కింగ్స్(Punjab Kings)-గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది.
ఈ ఐపీఎల్‌ను పేలవంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్ జట్టు మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ సీజన్‌లో కూడా ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే ఓడి మూడు విజయాలు నమోదు చేసింది.
క్రికెట్‌లో వికెట్ కీపర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ నిర్ణయం సరైందా? కాదా? అనే విషయంలో కీపర్‌కే ఎక్కువ క్లారిటీ ఉంటుంది.
గత మ్యాచ్‌లో చివరి క్షణంలో మ్యాచ్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి తప్పూ చేయలేదు. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి సునాయాసంగా విజయం సాధించింది.