Home » TDP- Janasena First List
Rajahmundry Rural Ticket Issue: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో (TDP-Janasena Firts List) అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు. రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్ తగ్గినట్టు అయింది..
TDP-Janasena First List: మొదటి జాబితాలో (TDP- Janasena First List) పేర్లు కనిపించని టీడీపీ అభ్యర్థులు రెండో విడుత జాబితా (Second List) కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్ తమకే ఖాయమని భావిస్తున్న సీనియర్ టీడీపీ నాయకుల్లో టెన్షన్ నెలకొంది. ఎందుకు తమ పేరు లేదోనని రాష్ట్ర స్థాయి నాయకులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు...
AP Election 2024: సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీతో తలపడేందుకు రేసుగుర్రాలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు శనివారం ఉండవల్లిలో సంయుక్తంగా తొలిజాబితా అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన మూడు నియోజకవర్గాల్లోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి..
TDP-Janasena Mla Candidates: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో (AP Elections 2024) ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన (TDP-Janasena) పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముందుకెళ్తున్నారు. అధికార వైసీపీ (YSR Congress) అభ్యర్థుల ప్రకటనలో ముందు వరుసలో ఉండటంతో.. తగ్గేదేలే అంటూ తొలి జాబితాను అధినేతలు రిలీజ్ చేశారు. ఈ జాబితాను చూసిన వైసీపీ హైకమాండ్‌లో వణుకు మొదలైందని టీడీపీ శ్రేణులు చెబతున్నాయి. ఇక కాస్కోండి అంటూ వైసీపీకి టీడీపీ, జనసేన శ్రేణులు చాలెంజ్ చేస్తున్నాయి..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం - జనసేన(TDP-Janasena) పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీల్లోని నేతలు పలు ప్రణాళికలను రచిస్తున్నారు. అధికార వైసీపీ(YSRCP)ను ఢీకొట్టడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి.
రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన నేత కందుల దుర్గేష్‌కు కేటాయించాలని ఆ పార్టీ పట్టుబట్టింది. అయితే ...