Home » Technology news
ఆల్ఫాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సుందర్ పిచాయ్ ఏప్రిల్ 26తో కంపెనీలో 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిచాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు.
తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ప్రతీదీ రీఫ్రెషింగ్‌గా అనిపించేలా ఉండటం కోసం.. ‘మెటా’ (Meta) సంస్థ వాట్సాప్‌లో (WhatsApp) రకరకాల అప్డేట్స్, వినూత్నమైన మార్పులు తీసుకొస్తోంది. ఇప్పుడు తాజాగా...
మీరు తక్కువ ధరల్లో మంచి ల్యాప్‌టాప్(laptop) కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల సంస్థ లెనోవో(Lenovo) ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్‌పై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది.
దిగ్గజ కంపెనీ గూగుల్ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై గూగుల్‌లో ఏదైనా ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెర్చ్ చెయ్యడానికి సర్కిల్ టు సెర్చ్ (Circle to search) అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.
భారత్‌లో 2025లో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటి సాయంతో దేశ రాజధానిలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లో ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అంటే ట్రాఫిక్ జామ్‌లకు ఫుల్ స్టాప్ పడినట్లే.
స్మార్ట్‌ఫోన్(smartphone) ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అంతర్భాగంగా మారిపోయింది. అయితే దీనిని అనేక మంది పరిమితికి మించి వాడుతున్నారు. దీని సహాయంతో ప్రజలు తమ స్నేహితులు లేదా బంధువులతో మాట్లాడటం సహా ఆన్లైన్ బిల్లు చెల్లింపు, ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్, సోషల్ మీడియా సెర్చింగ్ వంటి అనేక రకాల పనుల కోసం ఉపయోగిస్తున్నారు.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. పర్సనల్ డేటా భద్రత గాలిలో దీపంలా మారింది. వైఫై సాయంతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న రోజులివి. అలాంటి వైఫైను(Wi-Fi) కాపాడుకోలేకపోతే మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్లే. అలాంటి వైఫైని రక్షించుకోవడమూ ముఖ్యమే.
చైనాలో కొత్త పేమెంట్ చెల్లింపుల టెక్నాలజీ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడానికి ఏ ఒక్క అవకాశం దొరికినా.. సైబర్ నేరగాళ్లు ఏమాత్రం విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి, అనేక మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిల్లో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి.
ప్రముఖ టెక్ బ్రాండ్ లెనోవా నుంచి కొత్త టాబ్లెట్ లెనోవా లెజియన్(Lenovo Legion) మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది పనితీరు పరంగా ఏ PCతోనైనా పోటీపడగలదని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.