Home » Technology news
టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేదా దాని వల్ల ఎదురవుతున్న ఇబ్బందులతో ఏమవుతుందోనని అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇటివల ఓ టెక్నాలజీ పరికరం అలెక్సా ఏకంగా తన భార్యకు తెలియకుండానే ఆమె భర్తతో సంభాషించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్ ప్లస్ మొబైల్‌కు మంచి డిమాండ్ ఉంది. వన్ ప్లస్ మొబైల్స్ కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వన్ ప్లస్ కంపెనీ కూడా తమ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికిప్పుడు కొత్త వేరియంట్ల మొబైల్స్‌తో, కొత్త అప్డేట్స్తో మార్కెట్లోకి వస్తోంది.
విండోస్ 10 (Windows) ఆపరేటింగ్ సిస్టమ్‌కు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్ప్ (Mircrosoft) గుడ్‌బై చెప్పాలని చూస్తోందా?. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోందా?. అంటే ఔననే చెబుతున్నాయి రిపోర్టులు.
మీరు శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లను వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. మీ ఫోన్లపై హ్యాకర్లు కన్నేసి ఉంచవచ్చు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోండి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ ఉండే ఉంటుంది. కాస్త ఖాళీ సమయం దొరికినా సరే వాట్సాప్ చూడడం అందరికీ అలవాటైపోయింది. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, స్టేటస్లు చూస్తూ ఉంటే గంటల కొద్దీ సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. వినియోదారులంతా 5జీ మొబైల్సే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు 5జీ మొబైలే కావాలంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5జీ మొబైల్స్‌లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉండనుంది.
ప్రస్తుతం మానవ జీవితంలో వాట్సాప్ కూడా ఒక భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో కచ్చితంగా వాట్పాప్ ఉంటుంది. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్‌ను ఊహించుకోవడం కష్టం. వాట్సాప్‌లో చాటింగ్ చేస్తూ, స్టేటస్లు చూస్తూ, ఫోన్లు మాట్లాడుతుంటే గంటల కొద్దీ సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది.
మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు అయిందా? అయితే వెంటనే వెళ్లి అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలనే సంగతి తెలిసిందే. ఈ గడువు త్వరలో ముగియనుంది.
భారత్‌లో రియల్ మీ ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో రియల్ మీ అందించే బడ్జెట్ ఫోన్లను చాలా మంది ఇష్టపడుతుంటారు. రియల్ మీ త్వరలోనే సీ-సిరీస్‌లో ఓ కొత్త మొబైల్‌ను లాంఛ్ చేయబోతోంది. త్వరలోనే Realme C65 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.
చాట్‌జీపీటీ(ChatGPT) సృష్టికర్త ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్పై(Sam Altman) వేటుపడింది. శాల్ట్ ఆల్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ఓపెన్ఏఐ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.