Home » Telangana Assembly
ఎమ్మెల్యే పదవి అంటే కొందరికి ఎన్నాళ్లో వేచిన కల. ఆ కల నెరవేరినవారికి.. దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సుస్థిరం చేసుకోవాలనే తపన.
పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచుతూ క్షణం తీరిక లేకుండా క్యాంపెయినింగ్ చేస్తున్నాయి. రోజుకో కొత్త వ్యూహంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
RK Big Debate With Revanth Reddy : కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని.. ఇక ప్రమాణ స్వీకారమే ఆలస్యమని చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో ప్రత్యేక డిబేట్.. లైవ్‌లో చూడండి..
ABN Big Debate With Revanth Reddy : తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది.. డిసెంబర్-09న గచ్చిబౌలిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని టీపీసీసీ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే...
CM KCR Impatience : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) ముచ్చటగా మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లోనూ తానే పోటీచేస్తున్నట్లుగా ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.! రోజుకు మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
రాజకీయ నేతలు పార్టీలు మారడం, ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీ కండువా కప్పుకోవడం సాధారణమైపోయింది. అయినా ప్రజలు వారి వెంట నడుస్తూ.. గెలిపిస్తూ వస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ప్రజలు మాత్రం
Telangana Elections 2023 : అవును.. జనసేనకు (Janasena) కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) బీజేపీతో జనసేన (BJP-Janasena) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే..
New Generation In Telangana Assembly Elections : ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా!? ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎక్కడ చూసినా కొత్త ముఖాలు! బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల్లోనూ అత్యధికులు నవతరం! తొలిసారిగా శాసన సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నవారు! వీరిలో కొంతమంది అయితే, అసలు ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి!
PM Modi Telangana Tour : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాడు (నవంబర్-11న) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు ప్రధాని హాజరుకాబోతున్నారు...
Telangana Congress : అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బ పడింది. ఇన్నిరోజులు చేరికలపై పెద్దగా దృష్టిపెట్టని బీఆర్ఎస్.. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో నేతలకు కారులో చోటు ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్లోని అసంతృప్తులు, టికెట్లు దక్కని సిట్టింగ్‌లు కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే..