Home » Telangana CS
ప్రతీ కేసులో ప్రతివాది(రెస్పాండెంట్)గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని చేర్చడం తగదని, ప్రధాన కార్యదర్శికి ఏ మాత్రం సంబంధం లేని కేసుల నుంచి సీఎ్‌సను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను కోరింది.
తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మరింత దూకుడుగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారమైన భారీ వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణ శాఖ(Department of Meteorology) తెలిపినందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari) ఆదేశించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో వర్షాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మోరంచవాగు పొంగడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. ఏకంగా ఊరు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. వరద ఉధృతితో గ్రామస్థులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రాగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు
తెలంగాణలో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు కొత్త సీఎస్ రాబోతున్నారా...? హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్త బాస్ వైపు కేసీఆర్ మొగ్గుచూపుతున్నారా...? ధరణి సహా పలు అంశాల్లో సీఎస్ సోమేష్ మెతక వైఖరిపై గుర్రుగా ఉన్న..