Home » Telangana Election2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. అక్టోబర్-15న ఒక్కరోజే 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేయడం, మేనిఫెస్టోను ప్రకటించడం.. హుస్నాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ తొలి ఎన్నికల సభను నిర్వహించడం జరిగింది...
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా రోజుల తర్వాత బహిరంగ సభలో ప్రసంగం చేస్తున్నారు. వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న తర్వాత బాస్ తొలి ప్రసంగం చేస్తున్నారు..
తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) .. తాజాగా 51 మందికి తెలంగాణ భవన్ వేదికగా బీ-ఫామ్‌లు అందజేశారు. 119 మంది అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫామ్‌లు ఇవ్వొచ్చు.. మరి 51 మందికి మాత్రమే ఎందుకిచ్చారు..? మిగిలినవన్నీ ఎందుకు పెండింగ్ పెట్టారు..?
సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా ముఖంగా హామీలను ప్రకటించారు.
మరో 45 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ (Telangana Election Schedule) కూడా విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునకలై ఉన్నాయి.
రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. మొత్తం 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఆదివారం ఉదయం విడుదల చేసింది.
బెంగళూరులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంగారు దుకాణాలు, బడా వ్యాపారులు ఇళ్లు... ఆఫీసులపై దాడులు జరుపుతున్నారు.
నిన్నమొన్నటి వరకు జనగామ సీటు కోసం పట్టుపట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మారిపోయారు. రానున్న ఎన్నికల్లో తన స్థానం నుంచి పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ కీలక నేత పల్లా రాజేశ్వరెడ్డికి సహకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ జనగామ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
ప్రజాస్వామ్యంలో ఆయుధంలాంటి ఓటు జాబితాలో ఉందా లేదా? చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తుది జాబితాలో ఓటు లేక పోతే తిరిగి పొందే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు ముగిసే నాటికి ఫారం 6 కింద కొత్త ఓటరు నమోదు, ఫారం 8 కింద ఇతర ప్రాంతాల నుంచి తమ ఓటు మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఆయుధంలాంటి ఓటు జాబితాలో ఉందా లేదా? చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తుది జాబితాలో ఓటు లేక పోతే తిరిగి