Home » Telangana Gallery
హుస్నాబాద్‌రూరల్, జనవరి 10: క్రీడల పట్ల యువతను ప్రోత్సహించేందుకు సీపీ శ్వేత ఆదేశాల మేరకు హుస్నాబాద్ పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు హుస్నాబాద్ సీఐ ఎర్రల కిరణ్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పెట్టింది. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అమలు చేస్తున్న 6 కిలోల బియ్యం పథకానికి
నేను ఆరునెలల కన్నా ఎక్కువ బతకను డాక్టర్.. నాకు క్యాన్సర్.
ఆంధ్రప్రదేశ్ మరో మూడు ముక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోద్రేజ్ ఆగ్రోవెట్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసును సీబీఐకి బదిలీ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం, సిట్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి.
తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో పర్యటించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మాస్టర్ ప్లాన్‌పై రైతుల ఆందోళన తారా స్థాయికి చేరింది. ధర్నాలు, నిరసనలతో కామారెడ్డి అట్టుడికింది.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కారణంగా అధికారులకు పదోన్నతులు ఇప్పట్లో వచ్చేలా లేవు.