Home » Telangana High Court
హైదరాబాద్: వివేక హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది. 161 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వలేదని అజయ్ కల్లం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్లో శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
బుద్వేలులో భూముల వేలం ఆపాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం పిల్ వేసిన విషయం తెలిసిందే. నేడు న్యాయవాదుల సంఘం లంచ్ మోషన్ మెన్షన్ చేయనుంది. ఈ రోజు నుంచి వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్టంలో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్టంలో ప్రతి సంవత్సరం టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని న్యాయవాది శంకర్ ఈ పిల్ దాఖలు చేశారు.
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ(Pharma City) భూ సేకరణ(Land acquisition)లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు(High Court)లో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం, పరిహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫలితాలపై హైకోర్టు విచారణ వాయిదా పడింది.
తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్పై న్యాయస్థానం విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్లో (BRS) నరాలు తెగేంత టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.!.
తెలంగాణ హైకోర్టులో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయో తెలిస్తే షాక్ అవడం ఖాయం. మొత్తం 25 మంది ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి.