Home » Telangana News
ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రణీత్‌రావు ఎస్ఐబీలోని తన విభాగంలో ఉన్న....
మాజీ ఎమ్మెల్యే షకీల్(Shakeel) కొడుకు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహిల్‌కు(Raheel) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది. అయితే, రాహిల్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు(TS Police) హైకోర్టును(High Court) ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కూడా..
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో(Lok Sabha Elections 2024) రాష్ట్రంలోకి డబ్బు, మద్యం అక్రమ రవాణా కట్టడికి తెలంగాణ పోలీసులు(Telangana Police) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు.. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లా పోలీసు అధికారులు, కేంద్ర బలగాల అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు.
నిరుద్యోగుల(Un Employement) ఆశలను అవకాశంగా మలచుకొని కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు(Out Sourcing Jobs) దందాలకు పాల్పడుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో(Departments) ఏర్పడిన ఖాళీల్లో ప్రభుత్వం నేరుగా నియామకాలు చేపట్టకుండా ఏజెన్సీల మాటున శ్రమ దోపిడీకి తెర తీస్తే.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి అక్రమంగా..
ముందస్తు ప్రకటన చేయకుండా అర్ధాంతరంగా ఎంఎంటీఎస్ రైళ్లను(MMTS Trains) రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే అధికారులపై(Indian Railways) ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల రద్దుకు సంబంధించి కనీసం ఒక రోజు ముందు వివిధ రకాల మాధ్యమాల ద్వారా సమాచారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లో(Hyderabad) కృత్రిమ కొరత సృష్టించి జలమండలిని(HMWSSB) తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ‘నీటి కుట్రలు’ పన్నిన్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సరిపడా నీళ్లున్నప్పటికీ సరఫరా చేయకపోవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా జరిగిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో(Phone Tapping) సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీసు అధికారులు, మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు(Political Leaders) ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao) విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.
భారత్ రైస్(Bharat Rice) మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్)(NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను..
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు(Local Body Elections) జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revath Reddy) వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) క్షేత్రస్థాయి నేతల పనితీరును బట్టి ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
వెండితెర మీద కనిపించి ముఖకవళికలతోనే నవ్వులు పూయించే బ్రహ్మానందం(Brahmanandam) ప్రాచీన సాహిత్యం మీద అరగంటకుపైగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ఆలోచింపజేసేలా ఉండటంతో ఆ ప్రసంగాన్ని సభికులు ఎంతో ఆసక్తిగా విన్నారు. మహాకవి ధూర్జటి(Dhurjati) మీద బౌద్ధం(Boudham) ప్రభావం ఉందంటూ తనదైన శైలిలో విశ్లేషించారు.