Home » Temple
Mahashivratri 2024: భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువు ఎంతో భక్తిప్రపత్తులతో, పరమనిష్ఠా గరిష్ఠలతో మహాశివరాత్రిని(Mahashivratri) జరుపుతారు. ఈ రోజున భక్తులు ఆ పరమేశ్వరుడిని(Lord Shiva) స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మనసుతో, భక్తితో పూజిస్తారు(Devotees). మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడిని పూజించే భక్తులపై శివుడు కరుణ చూపుతాడని భక్తుల విశ్వాసం.
ఒడిశాలోని (Odisha) పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో (Puri Jagannath Temple) ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల 9 మంది బంగ్లాదేశీయులు (Bengladeshis) ఈ ఆలయంలోకి అనధికారికంగా ప్రవేశించారు. ఇది గమనించిన విశ్వహిందూ పరిషత్‌కు (Vishwa Hindu Parishad) చెందిన కొందరు కార్యకర్తలు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను కోడిమారం (ధ్వజస్తంభం) దాటి అనుమతించరాదని తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అయోధ్యలో సోమవారం బాల రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు.
చిత్తూరు: దొడ్డిపల్లిలోని సప్త కనికలమ్మ ఆలయంలో టీడీపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడపగడపకు రా.. కదలిరా.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని మొత్తం 50 డివిజన్లలో ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) బాపట్ల జిల్లా కారంచేడు శివాలయానికి చేరుకుని స్వయంగా చిపురు పట్టి ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి షిర్డీ సాయినాథుడిని ఆహ్వానం అందింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ...
శ్రీశైలం మల్లన్నకు హుండీ ద్వారా రూ.4.83 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీశైల మల్లన్న ఉభయ దేవాలయాల హుండి లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవానికి గుర్తుగా రామనగరి అయోధ్య సన్నద్ధమవుతోంది.
దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చేందుకు ఇంకా 18 రోజులే మిగిలి ఉంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి.