Home » TG Govt
హైదరాబాద్ నగర శివార్లలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ పనులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అక్కడికి రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణకు శ్రీకారం చుట్టింది.
కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో రూ.24,269 కోట్ల వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు కారిడార్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.
దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్ సమ్మేళన్‌ను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
దీపావళి వేళ.. తెలంగాణలోని విద్యార్థులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త తెలిపింది.
వివిధ వర్గాలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను అందిస్తున్నందుకుగాను విద్యుత్ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఐదునెలల కాలానికిగాను టారిఫ్ సబ్సిడీగా రూ.4,791.65 కోట్లను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి నాడు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్‌లోని 100 పడుకల ఆస్పత్రిని 250 పడకల ఆస్పత్రిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర సచివాలయం భద్రత విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సచివాలయ భద్రతను పర్యవేక్షిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిని ఆ బాధ్యతల నుంచి తప్పించింది.
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిజ్జా, బర్గర్, కేఎ్‌ఫసీ, మోమోస్, షవర్మా తదితర ఆహార పదార్థాలతో కలిపి తినేందుకు దుకాణదారులు ఇచ్చే మయోనైజ్ (ఓ రకమైన సాస్)పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.