Home » TG Govt
రైతులకు డిసెంబరు 9న రుణమాఫీ చేయకపోవడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పడవని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి.. దేవుళ్లపై ఒట్లు పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
పూచీకత్తు లేకుండా రైస్‌మిల్లర్లకు రూ.కోట్ల విలువైన ధాన్యం అప్పగించే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఇకపై బ్యాంకు గ్యారెంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో రైస్‌మిల్లర్లు ఆస్తులు తాకట్టు పెడితేనే ధాన్యం అప్పగించాలని నిర్ణయించింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్కులోని ఎస్ఎంటీ గుండె స్టెంట్ల పరిశ్రమను, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లోని డ్రోన్ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల అనుమతుల మంజూరు ఇక సర్కారు చేతుల్లోకి వెళ్లనుందా? ఇప్పటిదాకా డీఎంహెచ్‌వోలకే ఉన్న ఆ అధికారానికి కత్తెర పడనుందా? పడకల సంఖ్య ఆధారంగా కొత్త ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులిచ్చే విధానంలో మార్పు రానుందా? అంటే..
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణాల డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టును సృష్టించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కొత్త పథకాలు, కార్యక్రమాలను పర్యవేక్షించేందుకుగాను ‘స్టేట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కమిషనర్’ పేర ఈ పోస్టును ఏర్పాటు చేసింది.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పింఛన్‌ను రూ.6వేలకు పెంచాలని, పెంచిన పింఛన్‌ను 2024 జనవరి నుంచే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర
జన్వాడ ఫాంహౌ్‌సలో పార్టీ వ్యవహారంపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడి చేస్తే.. అందులో తాగి దొరికిన దొంగలు తమ
బంధువులు, కుటుంబ సభ్యులతో జరుపుకున్న ఫంక్షన్‌ను రాజకీయ కక్షతో రేవ్ పార్టీగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్ర ఖజానాకు రిజిస్ట్రేషన్లతో వచ్చే ఆదాయం తగ్గుతోంది. ఈ తగ్గుదల రాబడిలో కోతకు దారితీస్తోంది.