Home » Tirupathi News
ఫార్మసీ, ఇంజనీరింగు పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీపీజీఈసెట్-2024 ఫలితాలను ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం తిరుపతిలో విడుదల చేశారు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జే శ్యామలరావును (Syamala Rao) ఏపీ ప్రభుత్వం (AP Govt) నియమించిన విషయం తెలిసిందే. ఈరోజు(ఆదివారం) గరుడాళ్వార్ సన్నిధిలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. తిరుమల..క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరహాస్వామిని దర్శించుకున్నారు.
రాష్ట్రంలో జగన్ పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఐఏఎస్ కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించారు. ఆయన దుందుడుకు నిర్ణయాల తో సాధారణ భక్తులకు వెంకన్న దర్శనం దుర్లభంగా మారింది. ఇదేసమయంలో సంపన్నులకు పెద్దపీట వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి(Kutami) ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని నటుడు సుమన్(Actor Suman) అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెన్నక్కి వెళ్లిందని, ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కూటమి గెలుపుపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శ్రీవారిని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి (H.D.Kumaraswamy) శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని తరించారు. ముందుగా అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) హామీ ఇచ్చారు. తిరుచానూరు అమ్మవారిని కుటుంబ సమేతంగా చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆలయ అర్చకులు, ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు.
విషవాయువులు పీల్చి 35మంది కార్మికులు అస్వస్థతకు గురైన సంఘటన తిరుపతి జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఏర్పేడు మండలం చింతలపాళెం టోల్‌ప్లాజా- రాజులపాళెం మధ్య సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారాన్ని త్వరలో ప్రారంభించేందుకు యంత్రాల పనితీరుపై వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ ఏవీ శేషసాయి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్, అన్నప్రసాద భవనం, లేపాక్షి సర్కిల్ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.