Home » Trains
రైలు ప్రయాణాల్లో చోటు చేసుకునే అనేక రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. జనరల్ బోగీల్లో చాలా వరకూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. అయితే ..
సాధారణంగా రైలు ప్రయాణం అంటేనే రద్దీ జనం మధ్య సాహసం చేయాల్సిన పరిస్థితి. అలాంటిది ముంబై వంటి రైలు ప్రాంతాల్లో రైలు ప్రయాణం అంటే.. దినదినగండం అనే చెప్పొచ్చు. తాజాగా, ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
రైల్వే స్టేషన్లో ఓ మహిళ తన పిల్లలను తీసుకుని రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అప్పటికే రైలు కదులుతుండడంతో ఎక్కడానికి సాధ్యం కాదు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ యువకుడు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వస్తాడు. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో కరువు ప్రాంత వాసులు ఊరటచెందుతున్నారు. రోడ్లపై వరద నీరు చేరుతుండడంతో..
భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.
రైలు ప్రయాణాల్లో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు రన్నింగ్ ట్రైన్లను ఎక్కడం, దిగడంతో పాటూ ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. అయినా చాలా మందిలో ..
రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుతున్న ప్రయాణికుడిని రైలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)లో మంగళవారం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ అంబేడ్కర్ కాలనీ(Nizamabad Ambedkar Colony)కి చెందిన వెంకట రమణ(45) ప్రైవేట్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం హైద్రాబాద్‌కు వచ్చాడు.
విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రాజాం పట్టణానికి రైల్వేలైన్‌ను వేయాలని కలిశెట్టి అప్పలనాయుడు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మచిలిపట్నం ఎంపీ బాలశౌరి (MP Balasouri) కోరారు. ఆగస్టు నుంచి రైళ్లు పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కోరారు.
రైలు ప్రయాణం అంటేనే అదో వింత అనుభూతి. వర్షం పడుతున్న సమయలో పచ్చటి ప్రకృతి మధ్య దూసుకుపోతుంటే ఆ దృశ్యాలు కన్నులవిందుగా ఉంటాయి. ఇందుకోసమే చాలా మంది రైలు ప్రయాణం అంటే తెగ ఇష్టపడిపోతుంటారు. అయితే..