Home » Trains
సోషల్ మీడియాలో ఓ వీడియోతెగ వైరల్ అవుతోంది. లోకల్ ట్రైన్ ఎక్కిన ఓ వ్యక్తి.. లోపల అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. బోగీ లోపల ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో అతడికి సీటు దొరకలేదు. అయినా ఆ వ్యక్తి మాత్రం ఎలాంటి కంగారూ పడలేదు. చివరకు..
రైళ్లలో చోరీలు చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 131 గ్రాముల బంగారు నగలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ జావీద్ వివరాలు వెల్లడించారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది తమ విలువై ప్రాణాలను.. ఎలాంటి ప్రయోజనం లేని సెల్ఫీలకు బలి చేస్తు్న్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొందరైతే ప్రమాదమని తెలిసినా నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రమాదకర పనులు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడికి పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైల్లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆ రైలు ఏసీ కోచ్‌లో సదరు యువకుడు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ప్రయాణ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తీరా తన సీట్లో పడుకోగానే ఏసీ పని చేయలేదు. దీంతో..
పండగ వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్ ఈ కీలక ప్రకటన చేసింది. ప్రయాణీకులను సురక్షితంగా, సకాలంలో వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ ట్రైన్స్ నడపనున్నట్టు పేర్కొంది
బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవే. అందుకే సామాన్యులు రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే చాలామంది ప్రయాణీకులకు ఆహారానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. పరిశుభ్రత ప్రమాణాలు సరిగా లేకపోవడంతో రైల్వే స్టేషన్లలో దొరికే ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే ఇందుకు ఓ చక్కటి పరిష్కారం మార్గం ఉంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైల్లో సిబ్బంది పార్సిళ్లను లోడ్ చేస్తుంటారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పార్సిల్ బాక్సులను ఒక్కొక్కటికి తీసుకెళ్లి రైలు బోగీలో వేస్తుంటారు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా..
వేలూరు జిల్లా కాట్పాడి(Katpadi) సమీపంలో ఎక్స్‌ప్రెస్ రైలింజన్ బోగీల నుంచి విడిపోవడంతో కలకలం రేగింది. అస్సోం రాష్ట్రం డిబ్రూఘర్ నుంచి కన్నియకుమారి(Kanniyakumari) వెళ్లే ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాట్పాడి సమీపంలో వెళ్తుండగా, ముకుందరాయపురం-తిరువలం మధ్య రైలింజన్ బోగీలను అనుసంధానం చేసే కప్లింగ్ ఊడింది. దీంతో, బోగీలు రైలుపట్టాలపై నిలిచిపోయాయి.
శని, ఆదివారాల్లో సికింద్రాబాద్-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు గేటు పడడంతో చాలా మంది వాహనదారులు రోడ్డుకు రెండు వైపులా ఆగి ఉంటారు. అయితే కొందరు బైకర్లు మాత్రం గేటు దాటి పట్టాల మీదకు వెళ్తారు. రైలు వెళ్తున్నా కూడా పట్టించుకోకుండా సమీపానికి వెళ్లి ఆగి ఉంటారు. అయితే..