Home » TS Assembly Elections
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సునామీ రాబోతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. బుధవారం నాడు రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, రేగుల చెలక, కోయ చెలక, ఉదయ్ నగర్‌లో తుమ్మల రోడ్ షో నిర్వహించారు.
పోలీసులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) బెదిరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కోసం 30ఏళ్లుగా పనిచేస్తున్నానని కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి ( Janga Raghava Reddy ) తెలిపారు.
బాలానగర్ కూకట్‌పల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) బుధవారం నాడు సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
కేసీఆర్ ( KCR ) ది అబద్దాల సర్కార్ అని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ ( Ashok Chavan ) పేర్కొన్నారు.
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను ఎంఐఎం నేతలు ( MIM Leaders ) కలిశారు. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుపై కౌంటర్ ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ ( KCR ) పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇప్పటికే నన్ను ఓడించాలని మూడు వందల కోట్లను సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేకి పంపించాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కుంభకోణాల్లో ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ కాంగ్రెస్ ( Congress ) పార్టీపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఉప్పు - నిప్పుగా ఉన్న వరంగల్ వెస్ట్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి అధిష్ఠానం మధ్య సయోధ్య కుదిర్చింది.