Home » TS Assembly Elections
సీఎం కేసీఅర్ ( CM KCR ) చరిత్రను ప్రజలు గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 777 ఎఫ్ఐఆర్‌లను పోలీసు అధికారులు రిజిస్టర్ చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలను అవమానించేలా మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ( Kishan Reddy ) వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) వ్యాఖ్యానించారు.
బంగారు తెలంగాణ కాంగ్రెస్ ( Congress ) పార్టీతోనే సాధ్యమని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సినీ నటి దివ్యవాణి ( Divyavani ) వ్యాఖ్యానించారు.
బోధన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) తీవ్రంగా ఖండించారు.
నేను రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి ( Doodi Srikanth Reddy ) మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కి సవాల్ విసిరారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) రాసిపెట్టుకో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) స్పష్టం చేశారు.
రాములమ్మ రాకతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ( పద్మక్క ) ( Padmadevender Reddy ) గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మల్కాజ్‌గిరి అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు ( Mainampally Hanmantha Rao ) అన్నారు.