Home » TTD Sarva darshanam
టీటీడీ ముద్రించిన 2023వ సంవత్సర క్యాలెండర్లు (Calendars), డైరీలు అందుబాటులోకి తీసుకువచ్చారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ (TTD) శుక్రవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది.
తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy) సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు (Timeslot tokens) మంగళవారం నుంచి తిరుపతిలో భక్తులకు జారీ చేయనున్నారు.
Tirupati: నవంబర్ 1 నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభిస్తామని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో ఈ టోకెన్లను జారీ చేస్తామని ఆయన చెప్పారు.