Home » Twitter
మన దేశంలో కుర్రాళ్ల ప్రతిభకు కొదవలేదు. శూన్యం నుంచి అద్భుతాలను సృష్టించగల సత్తా మన వాళ్ల స్వంతం. చాలా తక్కువ ఖర్చుతో విలువైన వస్తువులను తయారు చేస్తున్న ఎంతో మందికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ యువతి పేరు సీమా హైదర్. పాకిస్థాన్‌కు చెందిన ఆ యువతికి సోషల్ మీడియా ద్వారా భారత్‌కు చెందిన సచిన్ మీనా అనే యువకుడు పరిచయమయ్యాడు. ముందు ఆన్లైన్ గేమ్ ద్వారా కలుసుకున్న వీరి మధ్య క్రమంగా స్నేహం మొదలైంది. అది కాస్తా ప్రేమగా మారింది. చివరకు సచిన్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆమె అక్రమంగా సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది.
పాము అంటే ఈ ప్రపంచంలో చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. విషపూరిత పాములు కాటు వేస్తే నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయి. అయినా కొందరు ఏమాత్రం భయం లేకుండా పాములతో ఆటలు ఆడుతుంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అత్తాకోడళ్ల మధ్య గొడవలనేవి సర్వ సాధారణం. చాలా చిన్న విషయానికి కూడా ఇద్దరూ గొడవపడుతుంటారు. అవి ఎప్పటికీ తెగని పంచాయితీలు. అత్తాకోడళ్ల గొడవలో సాధారణంగా మగవాడు నలిగిపోతాడు. అటు తల్లిని సముదాయించలేక, ఇటు భార్యకు సర్దిచెప్పలేక సతమతమవుతుంటాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరు ఆర్టీసీ బస్సులో ఓ పాసింజర్‌కు, కండక్టర్‌కు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్యాసింజర్‌ను కండక్టర్ కొడుతున్నాడు. టికెట్ తీసుకోవాలని గట్టిగా అరచి చెబుతున్నాడు.
ఆర్టీసీ ప్రయాణం గురించి ఆ సంస్థ రకరకాలైన స్లోగన్లు ఇస్తుంటుంది. ఆర్టీసీలో ప్రయాణం క్షేమమని.. సురక్షితంగా గమ్యానికి చేరొచ్చని ఇలా ప్రోమోట్ చేసుకుంటుంది. అలాగే ప్రైవేటు బస్సుల కంటే ఛార్జీలు తక్కువని.. తక్కువ ఖర్చుతో ఇంటికి చేరొచ్చని పబ్లిసిటీ చేసుకుంటుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. ఈ సీన్ చూశాక ఏమంటారో మీరే చెప్పండి.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.
ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (Sanjay Gandhi National Park)లో గురువారం ఉదయం ఓ సుందర మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది.
భారీ వర్షాల కారణంగా విషసర్పాలు, హానికర ప్రాణులు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో పలు చోట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
తను పని చేస్తున్న సంస్థకు రాజీనామా చేయడం ఎవరికైనా కష్టమైన విషయమే. అప్పటి వరకు అలవాటైన పని వాతావరణాన్ని వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఎంతో బాధపడిన తర్వాతే రాజీనామా లేఖ రాస్తారు. అయితే స్విగ్గీ మార్ట్ తాజాగా షేర్ చేసిన రాజీనామ లేఖ చూస్తే కచ్చితంగా నవ్వు రావడం ఖాయం.