Home » Udayanidhi Stalin
లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందని, డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్రముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు.
ఐపీఎల్ మ్యాచ్లో పోటీపడే టీముల్లాగే అన్నాడీఎంకేలో కూడా పలు పేర్లతో టీములున్నాయని మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మం గురించి వ్యాఖ్యానించారని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి బిహార్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉపశమనం లభించింది. సనాతన ధర్మంపై ఉదయనిధితోపాటు మరో ఇద్దరు డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో కొందరు పిటిషన్ దాఖలు చేశారు.
సనాతన ధర్మ నిర్మూలనను సమర్థిస్తూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ.. మంత్రిగా ఉదయనిధి తన మాటలతో ఎదుర్కోబోయే పర్యావసానాలను తెలుసుకోవాలని పేర్కొంది.
త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే కూటమి అభ్యర్థుల గెలుపోటములపై యువజన విభాగానికి చెందిన కీలక నేతల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టాలని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) భావిస్తున్నారు.
డీఎంకే యువజన మహానాడు ముగిసిన తర్వాత తనను ఉపముఖ్యమంత్రిగా నియమించనున్నారంటూ వస్తున్న వార్తలను రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) కొట్టిపారేశారు.
రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని భర్తీచేసేలా సహాయ నిధులను అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు హామీ ఇచ్చారని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పేర్కొన్నారు.
రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి పదోన్నతి లభించనుందా?.. ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణ, పార్టీలో పెరుగుతున్న మద్దతుతో తన
మంత్రి ఉదయనిధి స్టాలిన్(Minister Udayanidhi Stalin) గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు.