Home » Undavalli Aruna Kumar
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై (Undavalli Arun Kumar) టీడీపీ (TDP) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ (Buchi Ram Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు (సెప్టెంబర్ 23) వైసీపీ నేతలు(YCP Leaders) సంబరాలు చేసుకునే రోజు... జగన్(Jagan) జైల్ శిక్ష నుంచి పదేళ్లు పూర్తి అయ్యాయని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) ఎద్దేవ చేశారు.
న్యాయస్థానాలుపై తెలుగుదేశం పార్టీకి పూర్తి నమ్మకం ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు(Devineni Umamaheswara Rao) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలులో పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు వారాలుగా ఏపీలో భయంకర పరిస్థితులు చూస్తున్నామన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐ (CBI) విచారణకు ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాజమండ్రి: కళాంజలి విషయంలో జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌నే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోర్టుల చుట్టూ తిప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
రాజమండ్రి: రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసి నేటికి పదేళ్ళు పూర్తయిందని, ఏపీ విభజన జరిగి పదేళ్లు గడిచినా విభజన హామీలు ఇప్పటి వరకు అమలుకావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ విమర్శించారు.
రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.