Home » USA
ప్రస్తుతం ఎవరికి ఏది కావాలన్నా ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే సెర్చ్ చేస్తుంటారు. దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి చివరకు ఆహార పదార్థాలను సైతం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తుంటారు. మరోవైపు డెలివరీ బాయ్‌లు కూడా ఆర్డర్లను సరైన సమయానికి ఇళ్లకు చేర్చడంలో..
తెలుగుదేశం పార్టీ(TDP) యువనాయకుడు పరిటాల శ్రీరామ్ పర్యటనను పురస్కరించుకుని డిట్రాయిట్‌లో(Detroit) ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది.
ఇటీవల అర్ధరాత్రి అమెరికాలో ఓ జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. బాత్రూమ్‌లో ఏదో చప్పుడు అవుతోందని వెళ్లి చూడగా పెద్ద మొసలి కనిపించింది. దీంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి మొసలిని బంధించి తీసుకెళ్లారు.
అమెరికాలో ఇటీవల ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె వద్ద డబ్బు దోచుకుని పారిపోయిన ఓ వ్యక్తి ఆ తరువాత తనతో డేట్‌కు రావాలంటూ ఫోస్‌బుక్‌లో మేసేజ్ పెట్టాడు.
న్యూయార్క్ నగరంలో భారతీయులు నివసిస్తుండటం నగర ప్రజల అదృష్టమని అమెరికా సెనేటర్ చక్ షూమర్(Chuck Schumer) తాజాగా వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తనయుడు హంటర్ బైడెన్ (Hunter) అమెరికాలో పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. పలుమార్లు ఫెడరల్ ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించలేదంటూ నేరాన్ని స్వయంగా అంగీకరించాడు. తనపై ఆరోపణలకు సంబంధించి జస్టిస్ డిపార్ట్‌మెంట్‌తో జరిగిన డీల్‌లో ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఒక తుపాకీని కూడా కలిగివున్నట్టు అంగీకరించాడు.
కన్న తల్లిని హత్య చేసేందుకు ప్రియుడికి సహకరించిన ఓ అమెరికా యువతి ఇటీవలే ఇండోనేషియా జైలు నుంచి విడుదలై అమెరికాలో కాలు పెట్టింది. అక్కడ కూడా ఆమె జైల్లో మగ్గిపోనుంది.
టెన్ని్సీకి రాష్ట్రానికి చెందిన ఓ మహిళ దారుణానికి పాల్పడింది. మరో మహిళ భర్తపై మోజు పడ్డ ఆమె అతడి భార్యను అంతమొందించేందుకు ఏకంగా మర్డర్‌కు ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చింది.
అప్పటిదాకా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్న ఓ తెలుగు ఎన్నారై సంసారంలో గత ఏడాది ఊహించని ప్రమాదం సంభవించింది. సెలవుల్లో కుటుంబంతో పారాసెయిలింగ్‌కు వెళ్లిన ఆయన ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన భార్యను పోగొట్టుకున్నారు.
యూటా రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో స్కూళ్లు.. కింగ్ జేమ్స్ బైబిల్‌పై నిషేధం విధించాయి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కరిక్యులమ్ నుంచి తొలగించాయి.