Home » Uttam Kumar Reddy Nalamada
నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘నిరుద్యోగ నిరసన దీక్ష’పై తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ కోమటిరెడ్డి..
నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలో ఈ నెల 21న టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహణపై తనకు సమాచారం లేదని....
తెలంగాణ అప్పుల బాగోతం వింటే ఆశ్చర్యపోక తప్పదు. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఈ విషయాన్ని గణాంకాలతో సహా కేంద్రం వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏ ఏటికాఏడు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.
ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల చివరినాటికి అసెంబ్లీ...
ఆది శంకరాచార్యులు తర్వాత రాహుల్ గాంధీ దేశయాత్ర చేశారని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.
ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)కి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టారని హైదరాబాద్ సీపీ ఆనంద్ (Hyderabad CP Anand) ఎలా చెప్తారు..
టీడీపీ (TDP) నుంచి వచ్చిన వాళ్లకే కొత్త కమిటీల్లో కొత్తవాళ్లకు చోటు కల్పించారని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) విమర్శించారు.
ప్రభుత్వం పంటల మార్పిడిపై ప్రత్యేకదృష్టి కేంద్రీకరించింది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య, కూరగాయలు, ఉద్యానవన పంటల సాగు వైపు రైతులకు ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
వలిగొండ మండలం వెంకటాపురంలో కొలువుదీరి న మత్స్యగిరి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు శాస్ర్తోక్తంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వేడుకల్లో భాగంగా పారాయణాలు, హోమాలు, చతుస్థానార్చన, బలిప్రదానం, శాత్తుమొర నిర్వహించారు. నారసింహుడి కల్యాణం సందర్భంగా శ్రీమత్భాగవత రామాయణాలు, పంచసూక్త పారాయణాలు పఠించారు.