Home » Uttarandhra
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్‌లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. భారీ వర్షాలతో ఉత్తరాంధ్రలో జనజీవన స్తంభించిపోయింది. విశాఖపట్టణం, ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. 15 వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గత రెండురోజుల నుంచి వర్షాలు కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ రావడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) బుధవారం కలిశారు. వీరిద్దరూ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆయన ఉత్తరాంధ్ర( Uttarandhra)కు చెందిన ఒక సీనియర్ మంత్రి(Senior Minister). ఎంత సీనియర్ అంటే... ముఖ్యమంత్రి కంటే సీనియర్! జగన్ తండ్రి వైఎస్ మంత్రివర్గంలోనే కీలకమైన శాఖలు నిర్వహించారు. ఇప్పుడు కూడా కీలక శాఖలోనే ఉన్నారు. అంతటి మంత్రి రాక రాక బుధవారం సచివాలయాని (Secretariat)కి వచ్చారు. ‘
టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఈనెల 17వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర (Uttarandhra)లో పర్యటించనున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా..
వైసీపీలో ఆయన నంబర్-2 గా ఉంటూ వచ్చారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తర్వాత పార్టీలో ఏ పని చేయాలన్నా.. ఎవరికేం కావాలన్నా ఆయనే చూసుకునేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా పార్టీలో పరిస్థితి ఉండేది..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మరోసారి మంత్రివర్గ విస్తరణ (AP Cabinet Reshuffle) ఉంటుందా..? ఇప్పటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ చేసిన సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) .. ముచ్చటగా మూడోసారి మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారా..?
ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజుకు ( Seediri Appalaraju ) సీఎంవో (AP CMO) నుంచి సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. ఉన్నఫలంగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్కు రమ్మని చెప్పడమే ఆ ఫోన్ కాల్ సారాంశం.