Share News

Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక

ABN , Publish Date - Jun 21 , 2024 | 06:07 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్‌ రావడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవమైంది.

Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్‌ రావడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఒకే ఒక్కడు!

  • ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక

  • నామినేషన్ల సమయం ముగియడంతో అయ్యన్నపాత్రుడు తరపున మూడు సెట్ల నామినేషన్

  • నారా లోకేష్, పవన్ కళ్యాణ్, సత్యకుమార్‌ల ప్రతిపాదనలతో అయ్యన్నపాత్రుడి పేరిట మూడు సెట్లు నామినేషన్లు

  • సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల గడువు ముగియడంతో అయ్యన్నపాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక

  • శనివారం ఉదయం 11గంటలకు అయ్యన్న స్పీకర్ పదవిపై అసెంబ్లీలో ప్రకటన

  • ప్రకటన తర్వాత అయ్యన్నపాత్రుడిని స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టనున్న అధికార, విపక్షాల నేతలు

Updated Date - Jun 21 , 2024 | 06:07 PM