Home » Vallabhaneni Vamsi Mohan
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయ్. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతారో.. ఎటువైపు అడుగులేస్తారో అధిష్టానానికి ఊహకందని పరిస్థితి...
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఆ తర్వాత వైసీపీకి పంచన చేరారు. అప్పట్నుంచి వైసీపీ మద్దతుదారుగా ఉంటూ వస్తున్నారు. క్యాడర్ మాత్రం ఆయనతో లేదనే విషయం తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలతో రుజువైంది..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) ముందు కీలక నియోజకవర్గమైన గన్నవరంలో (Gannavaram) రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు..
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్కి ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఖాసీం పేట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. వాహనశ్రేణిలో వెనక నుంచి ఒక వాహనాన్ని మరొక వాహనం ఢీ కొట్టింది.
యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో ఈనెల 13న గన్నవరంలో భారీ ఎత్తున ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గన్నవరం రావ్‌ఫిన్ వెంచర్‌లోని ఎస్ఎం కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశానికి అటు వైసీపీ కార్యకర్తలు, నాయకులతోపాటు ఇటు టీడీపీ వారినీ ఆహ్వానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార వైసీపీలో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో మంత్రులు వర్సెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పరిస్థితులు నెలకొనగా.. ఇప్పుడిప్పుడే వాటికి ఆ విబేధాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) శుక్రవారం గన్నవరం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు గుడివాడ నుంచి హనుమాన్‌జంక్షన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) క్యాంప్ ఆఫీసులో సోమవారం నాడు నిర్వహించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ (Gadapa Gadapa Ku Mana Prabutvam) కార్యక్రమానికి..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఈసీ పాస్‌లు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని దించే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది.