Home » Vande Bharat Trains
వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.
పేదలను దృష్టిలో పెంచుకుని రైల్వే శాఖ వందే భారత్ రైళ్లలో సరికొత్త వేరియంట్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు వందే భారత్ స్లీపర్, వందే మెట్రో, వందే సాధారణ్ రైళ్లను పరిచయం చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వందే సాధారణ్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి.
రైల్వేశాఖ మరో నాలుగు వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా తెచ్చిన రైళ్లలో ఢిల్లీ-చండీగఢ్ (243 కి.మీ), చెన్నై-తిరునల్వేలి (622 కి.మీ), గ్వాలియర్- భోపాల్ (432 కి.మీ), లక్నో-ప్రయాగ్రాజ్ (200 కి.మీ) ఉన్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 27న ఏకకాలంలో 5 ''వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల''ను ) ప్రారంభించనున్నారు. కొత్తగా మోదీ ప్రారంభించనున్న 5 రైళ్లు గోవా-ముంబై, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్, బెంగళూరు-హిబ్లి-ధన్వాడ్ రూట్లలో నడుస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒరిస్సా రైలు దుర్ఘటన అనంతరం ఎక్కడో ఒక చోటు ఏదో ఒక రైలు పట్టాలు తప్పడమో.. మరోకటో జరుగుతూనే ఉంది. తాజాగా విజయవాడ డివిజన్ పరిధిలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అనకాపల్లి - తాడి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో పలు రైళ్లు రద్దయ్యాయి.
కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు....
రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను బుధవారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి...
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును..
భోపాల్- న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పచ్చజెండా...
రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.