Home » Varla Ramaiah
Andhrapradesh: ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’’ అని వైసీపీ వాళ్లు అంటుంటే.. ‘‘ఉయ్ హేట్ జగన్’’ అని ఏపీ దళితులు అంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.
ఈ రోజు సాయంత్రం సీఐడీ చీఫ్ సంజయ్‌ను టీడీపీ బృందం కలవనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రచారంలో ఉన్న ఫేక్ లెటర్‌పై టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది. ఈ రోజు ఉదయం సీఐడీ చీఫ్‌ను టీడీపీ బృందం అపాయింట్మెంట్ కోరింది
రాష్ట్రంలోని దళితులు ఎవరూ జగన్మోహన్ రెడ్డి.. అతని ప్రభుత్వ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ దళిత విభాగాల కార్యక్రమాలతో తేలిపోయిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: సీఎం జగన్‌కు ముదిరిన పిచ్చిపై రాష్ట్ర గవర్నర్ దృష్టి సారించాలని, పిచ్చోడి పరిపాలనను హేళను చేస్తూ పక్క రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు.
సీఎం జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారిందని తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) ఎద్దేవ చేశారు.
దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులపై భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా మనువాదాన్ని విడనాడలేకున్నారన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు( Chandrababu Naidu)కుటుంబంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కక్షగట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.
సత్యం, న్యాయంపై తమకు నమ్మకం ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య(Varla Ramaiah) వ్యాఖ్యానించారు.
సీఐడీ చీఫ్ సంజయ్‌పైన ఏపీ హైకోర్టు వెంటనే సుమోటోగా కంటెప్ట్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కోరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన ఆదేశాలు కావాలని ఉల్లంఘించిన సీఐడీ చీఫ్ సంజయ్ కంటెప్ట్ కేసుకు అర్హుడన్నారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అభూత కల్పనలతో అరెస్టు చేసి, తర్వాత సాక్ష్యాల కోసం సీఐడీ పరుగులు పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఎద్దేవ చేశారు.